Friday, 31 March 2017

ప్రియ సోదరసోదరీమణులకు, ముందుగా
ఉగాది శుభాకాంక్షలు.

రేపు ఉదయం శనివారం 1-04-2017 న Montfort Brothers of St. Gabriel నివాసము నందు (జనరలెట్) మన తెలుగు సంఘ మూడవ కూడిక ఏర్పాటుచేయడమైనది.

కావున తామెళ్లరు పాల్గొంటారని మరియు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని భావిస్తూ ...
ప్రార్ధిస్తున్నాను.


దివ్య పూజా బలి: ఉదయం 10.00
సమావేశము: ఉదయం: 11:30
భోజనం: మధ్యాహ్నం: 12:30


Hoping for your Participation and Fraternity!!!

NB: The place of venue: Casa San Gabriele, Via Trionfale, 12840, 00135 Roma.

Yours Fraternally in Christ,

Fr. Narisetty Gova Showraiah MSFS, President & Co.
for Telugu Sangham Rome.