ఆహ్వానం
Fr. Narisetty Gova Showraiah, MSFS (Secretary)
Fr. Nusi Francis, Diocese of Kurnool (Economer)
Sr. Jojamma (Executive Member)
--
ప్రియమైన తెలుగు సంఘ సభ్యులకు నమస్కారములు,
17 - 05 - 2014, శనివారం నాడు, పునీత పౌలు గారి కాలేజి, రోము నగరంలో జరగబోయే తెలుగు సమావేశం గూర్చి గుర్తు చేస్తూ, ఈ సమావేశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము.
కార్యక్రమము
ఉ. 10.30 కు దివ్యబలి పూజ సమర్పణ
11. 30 కు సమావేశం
12. 30 కు ఆంధ్ర భోజనం
అందరూ తప్పక ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయాలని మనవి.
NB: Please contact us, if you need any further information.
ఇట్లు
తెలుగు సంఘ కార్యవర్గం.
Telugu Sangham Animating Team for 2013-2014
Telugu Sangham Animating Team for 2013-2014
Fr. Dola Velangani Rao, MSFS (President)
Fr. Narisetty Gova Showraiah, MSFS (Secretary)
Fr. Nusi Francis, Diocese of Kurnool (Economer)
Sr. Jojamma (Executive Member)
Bro. Bala Appapogu (Executive Member)
--