Friday, 31 March 2017

ప్రియ సోదరసోదరీమణులకు, ముందుగా
ఉగాది శుభాకాంక్షలు.

రేపు ఉదయం శనివారం 1-04-2017 న Montfort Brothers of St. Gabriel నివాసము నందు (జనరలెట్) మన తెలుగు సంఘ మూడవ కూడిక ఏర్పాటుచేయడమైనది.

కావున తామెళ్లరు పాల్గొంటారని మరియు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని భావిస్తూ ...
ప్రార్ధిస్తున్నాను.


దివ్య పూజా బలి: ఉదయం 10.00
సమావేశము: ఉదయం: 11:30
భోజనం: మధ్యాహ్నం: 12:30


Hoping for your Participation and Fraternity!!!

NB: The place of venue: Casa San Gabriele, Via Trionfale, 12840, 00135 Roma.

Yours Fraternally in Christ,

Fr. Narisetty Gova Showraiah MSFS, President & Co.
for Telugu Sangham Rome.


 

Tuesday, 10 January 2017

Dear friends in Christ, 

Greetings from Fr. Showraiah msfs, Rome. 

This is to humbly and cordially invite you for our Telugu Sangham Gathering on 14 Jan 2017, saturday morning!

ప్రియ సోదరసోదరీమణులకు, ముందుగా నూతనసంవత్సర శుభాకాంక్షలు.

 వచ్చే శనివారం అనగా 14-01-2017 న  Montfort Brothers of St. Gabriel నివాసము నందు (Generalate) మన తెలుగు సంఘ రెండవ కూడిక ఏర్పాటుచేయడమైనది, 

కావున తామెళ్లరు పాల్గొంటరాని మరియు మీకు తెలిసిన వారిని వెంటతీసుకురాగలరని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని భావిస్తూ ప్రార్ధిస్తున్నాను. 

Arrival by 10.00 am

దివ్య పూజా బలి: ఉదయం 10.30 

సమావేశము: ఉదయం: 11:30

భోజనం: మధ్యాహ్నం: 12:30

Hoping for your Participation and Fraternity!!!

NB: PLEASE find below the directions to reach the place of venue, i.e., Casa San Gabriele, Via Trionfale, 12840, 00135 Roma.


Yours Fraternally in Christ,

Fr. Narisetty Gova Showraiah MSFS, President & Co.

for Telugu Sangham Rome.






DIRECTIONS TO REACH

WAY 1 from Stazione Roma San Pietro
09:03

Roma San Pietro

00165 Roma
09:03

Roma San Pietro

REG24046Viterbo Porta Romana
 23 min (8 fermate)
09:26

Ipogeo Degli Ottavi

A piedi
 Circa 7 min , 600 m
09:33

Casa San Gabriele

Via Trionfale, 12840, 00135 Roma

08:53
WAY 2 from Termini

Termini

00185 Roma
08:53

Termini

223Staz.ne La Giustiniana (FL3)
 42 min (38 fermate) · ID fermata: 82134
09:35

Cassia- Trionfale

A piedi
 Circa 16 min , 1,2 km
09:51

Casa San Gabriele

Via Trionfale, 12840, 00135 Roma

09:04
WAY 3 from Termini

Termini

00185 Roma
09:04

Termini

MEABattistini
 16 min (11 fermate) · ID fermata: AP16
09:20

Battistini

A piedi
 Circa 1 min
09:26

Bonifazi- Noris

907Staz.ne La Giustiniana (FL3)
 27 min (33 fermate) · ID fermata: 72457
09:53

Via Trionfale- Casale Monte Arsiccio

A piedi
 Circa 2 min , 210 m
09:55

Casa San Gabriele

Via Trionfale, 12840, 00135 Roma

Tuesday, 4 October 2016

Image result for st.francis of assisiఇటలీ దేశపు పాలక పునితులు మరియు కతోలిక ఆధ్యాత్మిక చరిత్రలో " మరో క్రీస్తు" గా పిలువబడుతున్న పూనీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ వారి పండుగదిన శుభాకాంక్షలు. " సకల సృష్టి భగవంతుని అద్భుతం. అందులో అందరము అన్నధమ్ములమే-అక్కచెల్లెల్లమే" అన్న ఆయన పలుకులను ఆస్వాదిస్తూ ఆనందంగా ఈ జీవితాన్ని ప్రభువునకు అర్పించుకున్దాం. ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ప్రతిఒక్క గురు-కన్యాస్త్రీలకు, మా తరుపున అభినందనలు మరియు శుభాకాంక్షలు.